News November 20, 2024
బీసీ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి బదిలీ

కర్నూలు జిల్లా బీసీ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పోల భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లాలో పలు శాఖలకు ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న వెంకటలక్ష్మిని నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కారం చేయడంలో తమ వంతు కృషిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.