News May 18, 2024
బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ

అనంతపురము జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు అనంతపురం ఆంధ్రపదేశ్ బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాదించిన వారికి మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు శనివారం సంచాలకులు ఖుష్బూ కొఠారి ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీకి చెందిన అభ్యర్థులు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, ఉచిత మెటీరియల్‌ను అందిస్తామన్నారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.