News December 17, 2024

బెయిల్ పిటిషన్ వేసుకోవాలని చెవిరెడ్డికి సూచన

image

యర్రావారిపాలెం పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేయాలంటూ YCP మాజీ MLA చెవిరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. కేసు పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. ఈ కేసులో ముందస్తు అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వలేమని..అవసరమైతే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. కాగా బాలిక విషయమై దుష్ర్పచారం చేసినందుకు చెవిరెడ్డిపై కేసు నమోదైంది.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.