News August 10, 2024
బెల్లంపల్లి ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక లేఖ

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు మావోయిస్టులు హెచ్చరికలు చేస్తూ లేఖ విడుదల చేయడం సంచలనం రేపింది. ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని మావోయిస్టు సింగరేణి డివిజన్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ మండిపడ్డారు. ఢిల్లీలో మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో రౌడీలను, గూండాలను ప్రోత్సహిస్తే బుద్ధి చెబుతామన్నారు. వినోద్ తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
Similar News
News November 19, 2025
BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.