News March 28, 2025

బెల్లంపల్లి: భార్యకు వేరే పెళ్లి.. భర్త ఆత్మహత్య

image

బెల్లంపల్లి హనుమాన్ బస్తీకి చెందిన మంతెన శివకుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 1-టౌన్ సీఐ దేవయ్య వివరాలు.. శివకుమార్‌కు 8 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది. HYDలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో యాక్సిడెంట్ కాగా కాలు విరిగింది. దీంతో అతని వదిలి భార్య వేరే పెళ్లి చేసుకుంది. దీంతో జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News November 1, 2025

కర్నూలు ప్రమాదం: దుష్ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు

image

AP: కర్నూలు బస్సు దుర్ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు నమోదైంది. ఇందులో YCP అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల, సీవీ రెడ్డి, కందూరి గోపీకృష్ణ, YCP ట్విటర్ నిర్వాహకులు ఉన్నారు. కర్నూలు రూరల్(M) తాండ్రపాడుకు చెందిన వేణుములయ్య ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి కల్తీ మద్యం, బెల్టుషాపులే <<18120317>>కారణమని<<>> ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారని అందులో పేర్కొన్నారు.

News November 1, 2025

HYD: ప్రముఖులను అందించిన నిజాం కాలేజీ

image

HYD బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీకి 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కాలేజీలోనే మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, KTR, నాదెండ్ల మనోహర్, ప్రొ.కోదండరాం, అసదుద్దీన్ ఒవైసీ, బాలకృష్ణ, అంతరిక్ష యాత్రికుడు రాకేశ్ శర్మ, IPS అధికారులు CVఆనంద్, స్టీఫెన్ రవీంద్ర సహా పలువురు ప్రముఖులు చదివారు. శుక్రవారం TG మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్ కూడా నిజాం కాలేజీ పూర్వ విద్యార్థే.