News July 29, 2024
బేగంబజార్‌లో వ్యక్తి హత్య?

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు హత్యకు గురైనట్లు బేగంబజార్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. యాకుత్‌పుర వాసి మహ్మద్ అబ్దుల్ హకీం (72)కు ఫీల్ ఖానాలో ఎలక్ట్రికల్ మోటార్ వైండింగ్ రిపేరింగ్ దుకాణం ఉంది. కాగా శనివారం మధ్యాహ్నం 3గంటలకు దుకాణానికొచ్చిన ఆయన తిరిగి ఆదివారం ఇంటికి వెళ్లలేదు. ఫోన్ చేస్తే సమాధానం లేకపోవటంతో కుమారుడు దుకాణానికి వచ్చి చూడగా రక్తం మడుగులో కనిపించాడు. కేసు నమోదైంది.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.