News August 10, 2024
బైకర్‌లకు విశాఖ కలెక్టర్ హెచ్చరిక

రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్, జిల్లా రహదారి భద్రత కమిటీ ఛైర్మన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. బిఐఎస్ మార్క్ గల హెల్మెట్‌ను మాత్రమే ధరించాలన్నారు. అతిక్రమించిన వారికి జరిమానా వేయడంతో పాటు మూడు నెలలు లైసెన్స్ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.