News September 26, 2024
బైరెడ్డిపల్లి: హార్ట్ ఎటాక్‌తో హెడ్ కానిస్టేబుల్ మృతి

హార్ట్ ఎటాక్‌తో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చలపతి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందినట్లు సహచర పోలీసు సిబ్బంది తెలియజేశారు. స్టేషన్‌లో ఎస్సై, ఏఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News November 19, 2025
బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.