News August 20, 2024
బొడ్డువానిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం… వివరాలివే.!

కొరిసపాడు మండలంలోని బొడ్డువానిపాలెం ఆర్చి వద్ద మంగళవారం తెల్లవారుజామున <<13896179>>రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది<<>>. అద్దంకి పట్టణానికి చెందిన నాగూర్ బాషా ద్విచక్ర వాహనంపై ఒంగోలు వెళ్తూ.. డైవర్షన్ కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బారికేడ్స్‌ను ప్రమాదవశాత్తు గుద్ది కింద పడటంతోఅక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేదరమెట్ల ఎస్సై రఫీ మంగళవారం సాయంత్రం తెలిపారు.
Similar News
News November 21, 2025
సమస్యల పరిష్కారానికి.. ఈ వేళల్లో సంప్రదించండి: డీఈవో

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని దినాలలో తన కార్యాలయం వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలు తమ కార్యాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఎంఈవోలు గమనించాలని కోరారు.