News June 12, 2024

బొబ్బిలి-డొంకినవలస మధ్య పట్టాలపై డెడ్‌బాడీ 

image

బొబ్బిలి-డొంకినవలస రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తించామని రైల్వే ఎస్ఐ రవి వర్మ బుధవారం తెలిపారు. వ్యక్తి వయస్సు 35 సంవత్సరాలు ఉంటాయన్నారు. రైలు ఢీకొనడంతో కానీ రైలు నుంచి కిందపడి కానీ మృతి చెంది ఉంటాడని ఎస్ఐ వెల్లడించారు. మృతిని వివరాలు తెలిసిన వారు జీఆర్పీ స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News November 26, 2025

విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

image

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.