News August 11, 2024

బోథ్: చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి.. కేసు నమోదు

image

బోథ్ మండల కేంద్రానికి చెందిన గాండ్ల రాజు (42) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. రాజు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఈనెల 8న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు రిమ్స్‌కు తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News December 4, 2025

నార్నూర్‌లో 6, గాదిగూడలో 4 సర్పంచ్‌లు ఏకీగ్రీవం

image

మొదటి విడుత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో‌ ముగిసింది. నార్నూర్ మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలకు గాను గంగాపూర్, జామ్డా, ఖంపూర్, మహాగావ్, మాన్కాపూర్, మాలేపూర్ మొత్తం 6 సర్పంచ్‌లు, 198 వార్డులకు గాను 157 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. గాదిగుడలో మొత్తం 4 గ్రామపంచాయతీలు, 196 వార్డులకు గాను 181 ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు.