News August 6, 2024
బోధన్: కౌన్సిలర్ బాలికపై అత్యాచార యత్నం

బాలికపై ఓ కౌన్సిలర్ అత్యాచారానికి యత్నించిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ వార్డు కౌన్సిలర్ బాలికతో సోమవారం రాత్రి తన కారులో అనుమానాస్పదంగా కనిపించాడు. బాలిక భయంతో ఉండడాన్ని గుర్తించిన యువకులు ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అత్యాచారానికి యత్నించినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 26, 2026
NZB: 40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 పాఠశాలలకు పీఎం శ్రీ పథకం కింద నిధులను మంజూరయ్యాయన్నారు.