News November 11, 2024

బోధన్: నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం

image

బోధన్‌లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలో నివాసముంటున్న బాలిక (4) శనివారం ఇంటిముందు ఆడుకుంటుండగా.. 13 ఏళ్ల బాలుడు చిన్నారిని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. చిన్నారి అరుపులు విన్న ఓ మహిళ గమనించి కేకలు వేసింది. దీంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు.

Similar News

News December 10, 2025

NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

image

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్​కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.