News December 7, 2024

బోధన్: 17 ఏళ్ల అమ్మాయిని మోసం చేసిన యువకుడు

image

ప్రేమ పేరుతో ఓ యువకుడు 17ఏళ్ల బాలికను మోసం చేసిన ఘటన బోధన్‌లో చోటుచేసుకుంది. రూరల్ SI మచ్చేందర్ రెడ్డి కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదోతరగతి అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో వినయ్‌(22)కి పరిచయమయింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆమేను పెళ్లిచేసుకుంటానని చెప్పి చివరికి మోసం చేశాడు. దీంతో బాలిక తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది.

Similar News

News December 10, 2025

NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

image

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్​కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.