News October 18, 2024

బోరుగడ్డ అనిల్‌పై కర్నూలులో కేసు

image

గుంటూరులో విద్యాసంస్థల అధినేత ప్రకాశ్‌ను భారీ మొత్తం డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడిన కేసులో బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై 20కిపైగా కేసులు ఉండగా కర్నూలులోనూ కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు తిలక్ 3వ పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈఏడాది జూలై 12న BNS 352, 353చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 4, 2025

రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల కఠిన నిఘా

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్‌, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్‌ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.