News July 28, 2024
బ్యాంకాక్‌లో డోన్ వాసి కిడ్నాప్

డోన్ (మం) చిన్నమల్కాపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధుకుమార్‌ను బ్యాంకాక్‌లో కిడ్నాప్ చేశారని తండ్రి డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఈనెల 22న చెల్లెలికి ఫోన్ చేసి ఉద్యోగానికి 23న బ్యాంకాక్ వెళ్తున్నానని చెప్పాడు. 25న తనను కిడ్నాప్ చేశారని, రూ.80 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తర్వాత నుంచి ఆ ఫోన్ స్విచ్ఆఫ్ అయింది.’ అని తండ్రి తెలిపారు.
Similar News
News December 4, 2025
రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల కఠిన నిఘా

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.