News August 6, 2024
బ్యాలెట్ పద్ధతిలో విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తరువాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.