News March 9, 2026

బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర ₹1500

image

ఇరాన్ యుద్ధం కారణంగా భారత్‌లో LPG సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. కొన్ని చోట్ల (UP) బ్లాక్ మార్కెట్‌లో ధర ₹1,500కు చేరింది. యుద్ధం నేపథ్యంలో మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ ధర ₹60 పెరగడంతో ప్రజలు భయంతో పానిక్ బయింగ్ మొదలుపెట్టారు. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వం 2 సిలిండర్ బుకింగ్‌ల మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే రూల్ తీసుకొచ్చింది.

Similar News

News April 14, 2026

కిషన్ బ్యాటుకు స్టిక్కర్ ఎందుకు లేదు?

image

IPL: ఈ సీజన్లో SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాటుకు స్టిక్కర్ లేకుండానే ఆడుతున్నారు. గతంలో ఇతడు SG (Sanspareils Greenlands) స్టిక్కర్ వాడగా, కొన్ని రోజుల క్రితం కాంట్రాక్ట్ ముగిసింది. అయితే డీల్ తిరిగి కుదుర్చుకునేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 2026 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కిషన్ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేయడం వల్ల డీల్ లేట్ అవుతున్నట్లు సమాచారం.