News March 29, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ కొత్తగూడెం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ✓ విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భద్రాచలంలో ఇల్లు దగ్ధం ✓ రాములోరి కళ్యాణానికి చేనేత పట్టు వస్త్రాలు తయారీ ✓ జూలూరుపాడు అంగన్వాడీ కేంద్రానికి తాళం ✓ చంద్రబాబు నా మాటలు వక్రీకరించారు: కూనంనేని ✓ భద్రాచలం: కందిరీగల దాడి.. మృతదేహాన్ని వదిలివెళ్లిన బంధువులు ✓ భద్రాచలం: జవాన్లే లక్ష్యంగా.. 45 కిలోల బాంబ్ బ్లాస్ట్ ప్లాన్.

Similar News

News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

error: Content is protected !!