News February 16, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ దుమ్ముగూడెంలో షార్ట్ సర్క్యూట్.. 3 ఇళ్లు దగ్ధం ✓ సీసీ కెమెరాల ఏర్పాటు పై అవగాహన కల్పించాలన్న భద్రాద్రి ఎస్పీ ✓ ఎడ్ల బండిపై ప్రయాణించిన భద్రాద్రి కలెక్టర్ ✓ బూర్గంపాడు: ఈనెల 20న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి: CPIML ✓ పాల్వంచలో మీసేవ కేంద్రాల ఆకస్మిక తనిఖీ ✓ గిరిజనుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలి: ఐటీడీఏ పీవో ✓ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు.
Similar News
News November 2, 2025
హైదరాబాద్ NFCలో అప్రెంటిస్ ఖాళీలు

HYDలోని న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ (NFC)లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివిధ విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. నెలకు 10,500 స్ట్రైఫెండ్ చెల్లిస్తారు. వివరాలకు వెబ్‌సైట్: https://www .nfc.gov.in/recruitment.html

లంబసింగిలో పర్యాటకుల సందడి

చింతపల్లి మండలంలోని ఆంధ్ర కశ్మీర్‌గా పేరొందిన ప్రముఖ పర్యాటక కేంద్రమైన లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వింటర్ సీజన్ ప్రారంభం కావడంతో పాటు వీకెండ్ కావడంతో పర్యాటకులు లంబసింగి ప్రాంతంలో సందడి చేశారు. మంచు, చెరువులవేనం వ్యూ పాయింట్ వద్ద మంచు మేఘాల అందాలను తనివితీరా ఆస్వాదించారు. మరికొందరు తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు.