News October 26, 2024
భర్తను చంపిన భార్య.. అనుమానమే కారణం!

నంద్యాల జిల్లా ఆత్మకూరు మం. కృష్ణాపురంలో ఆదిరామ్ రెడ్డిని భార్య లక్ష్మిదేవి <<14455943>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. భర్తకు మరో మహిళతో ఎఫైర్ ఉందన్న అనుమానమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. సీఐ ఓబులేసు వివరాల మేరకు.. వీరికి 16 ఏళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా వీరి మధ్య గొడవలు ఉండగా నిన్న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆమె గొడ్డలితో దాడి చేసింది. గాయాలతో మృతి చెందాడు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.