News February 25, 2026
భారత్ ఫైనల్‌కు వెళ్తుంది: క్లార్క్

T20WC: టీమ్ ఇండియా సౌతాఫ్రికా చేతిలో ఓడినా ఫైనల్‌కు వెళ్తుందని AUS మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. ‘ఇప్పుడు టీమ్ ఇండియాపై ఒత్తిడి ఉంది. కానీ ప్రపంచంలో అది బెస్ట్ టీ20 టీమ్ అని నేను నమ్ముతా. వారికి బాగా తెలిసిన కండీషన్లలో ఆడుతున్నారు. సూపర్-8లో జింబాబ్వేను సులభంగా ఓడిస్తుంది. వెస్టిండీస్‌తో మ్యాచ్ ఉత్కంఠగా ఉండనుంది. అందులో గెలిచిన టీమ్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
దేవమ్మ మడుగులో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

దేవమ్మ మడుగులో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు మండలం ఆర్.కె.దుద్యాల సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఇసుక అక్రమ తరలింపు, నీటి నిల్వ సామర్థ్యం, తాగునీటి సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
News April 16, 2026
మాజీ పీఎంలనూ వదలని బాలెన్ షా!

నేపాల్ పీఎం బాలెన్ షా సంచలన నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారు. తన ప్రభుత్వంలోని పలువురు సహా గత ప్రభుత్వాల్లోని పీఎంలు, అధికారులు, మంత్రుల ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశించారు. ఫేజ్-1లో 2006 నుంచి ఇప్పటివరకు అధికారంలో ఉన్న వారు, ఫేజ్-2లో 1991-2005 మధ్య నేపాల్ ప్రజాస్వామ్య పోరులో పాల్గొన్న పార్టీల నేతలపై దర్యాప్తు చేయించనున్నారు. ఇందులో దాదాపు 17 మంది మాజీ దేశాధినేతలు, ఎక్స్ పీఎంలు ఉన్నట్లు సమాచారం.