News February 25, 2026

భారత్ ఫైనల్‌కు వెళ్తుంది: క్లార్క్

image

T20WC: టీమ్ ఇండియా సౌతాఫ్రికా చేతిలో ఓడినా ఫైనల్‌కు వెళ్తుందని AUS మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. ‘ఇప్పుడు టీమ్ ఇండియాపై ఒత్తిడి ఉంది. కానీ ప్రపంచంలో అది బెస్ట్ టీ20 టీమ్ అని నేను నమ్ముతా. వారికి బాగా తెలిసిన కండీషన్లలో ఆడుతున్నారు. సూపర్-8లో జింబాబ్వేను సులభంగా ఓడిస్తుంది. వెస్టిండీస్‌తో మ్యాచ్ ఉత్కంఠగా ఉండనుంది. అందులో గెలిచిన టీమ్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News April 16, 2026

వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

image

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్‌మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.

News April 16, 2026

మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

image

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.