News July 19, 2024

భారీ వర్షాల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాలు పడే అవకాశం ఉందని AP ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసిందని అనంతపురం కలెక్లటర్ తెలిపారు. కావున ప్రజలందరూ నీటి ప్రవాహం దగ్గరగా ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. 8500292992, 08554-220009 నంబర్లకు సంప్రదించాలన్నారు.

Similar News

News November 21, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

image

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.