News October 27, 2024

భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి పార్టీ మారనున్నారా.?

image

ప.గో. జిల్లా కీలక నేతల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒకరు. కాగా, ఇటీవల ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. వైసీపీ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు గ్రంధి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మాజీ మంత్రులు సైతం బుజ్జగించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అనంతరం జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఈ విషయాలు గ్రంధి పార్టీ మారతారనే అంశానికి బలం చేకూరుస్తున్నాయి. 

Similar News

News December 5, 2025

నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.

News December 4, 2025

జిల్లా వ్యాప్తంగా రేపు ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.