News August 1, 2024

భీమవరం: యాత్రికుల కోసం భారత్ గౌరవ్ రైలు

image

జ్యోతిర్లింగ దర్శన యాత్రికుల కోసం భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ ప్రాంతీయ మేనేజర్ రాజు పేర్కొన్నారు. ఈ రైలు భీమవరంలో ఆగుతుందని తెలిపారు. ఆగస్టు 17 నుంచి 28 వరకు 11 రోజుల యాత్రలో ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్, పుణె, నాసిక్, ఔరంగాబాద్ క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు.

Similar News

News November 25, 2025

భీమవరం: పీజీఆర్ఎస్‌కు 15 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.