News October 17, 2024

భీమవరం: ‘హాజరు నమోదులో లోటుపాట్లను ఉపేక్షించేది లేదు’

image

భీమవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఏరియా హాస్పిటల్స్, సీ.హెచ్.సిల పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రుల పని వేళల్లో వైద్యులు ఎట్టి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో ఉండాల్సిందేనని గట్టిగా హెచ్చరించారు. ఎఫ్.ఆర్.ఎస్ హాజరు కచ్చితంగా నమోదు చేయాలని, హాజరు నమోదులో లోటుపాట్లను ఉపేక్షించేది లేదన్నారు.

Similar News

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తేమ శాతం లెక్కింపు, గోనె సంచుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు. జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.