News April 6, 2024

భీమిలి: అమావాస్య సెంటిమెంట్.. ప్రచారం వాయిదా!

image

భీమిలి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈనెల మూడవ తేదీన భీమిలి నియోజకవర్గం ఈశాన్య ప్రాంతం అన్నవరం నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. అయితే అమావాస్య సెంటిమెంట్‌తో ప్రచారం ప్రారంభాన్ని ఈనెల 10వ తేదీకి వాయిదా వేశారు. కాగా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

Similar News

News November 26, 2025

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

image

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.