News February 11, 2025

భీమ్‌గల్: Way2News కథనానికి స్పందన

image

Way2Newsలో సోమవారం ప్రచురితమైన ‘నాలుగు నెలలుగా నీటి సరఫరా లేదు’ కథనానికి మండల అధికారులు స్పందించారు. ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంపీఓ జావేద్ అలీ భీమ్‌గల్ మండలం సాలింపూర్ గ్రామాన్ని సందర్శించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాడైపోయిన పైపులు, మోటార్లను మరమ్మతు చేయించి గ్రామస్థులకు నీరందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News February 8, 2026

NZB: కీలకం కానున్న విలీన గ్రామాల ప్రజల ఓట్లు

image

NZB: కార్పొరేషన్ ఎన్నికల్లో విలీన గ్రామాల ప్రజల ఓట్లు కీలకం కానున్నాయి. గతంలో NZBమున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్లుండేవి. కార్పొరేషన్ పరిధిని విస్తరించడానికి NZB చుట్టుపక్కల ఉన్న రూరల్ మండల పరిధిలోని 10 గ్రామాలను 2018లో మున్సిపాలిటీలో విలీనం చేయగా వాటిని 7 (1, 2, 3, 4, 5,13,18) డివిజన్లుగా ఏర్పాటు చేశారు. ఈ డివిజన్లలో ప్రస్తుతం 41,784 ఓట్లు ఉన్నాయి.

News February 8, 2026

NZB: 97 కేసులు.. రూ.9.40 లక్షల జరిమానా: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 97 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 97 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.9.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే ముగ్గురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.