News February 13, 2025
భువనగిరి జిల్లాలో హత్య

భువనగిరి జిల్లాలోని ఆలేరులో బుధవారం హత్య జరిగింది. కుటుంబ సభ్యుల ప్రకారం.. మణెమ్మ(80) పట్టణంలోని 12వ వార్డులో ఉంటోంది. కాగా, నిన్న మధ్యాహ్నం ఓ వ్యక్తి చొరబడి మెడలోని బంగారు పుస్తెల తాడు, నగదు దోచుకెళ్లాడు. సాయంత్రం కొడుకు వచ్చి చూసేసరికి మణెమ్మ మృతిచెంది కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీ చూడగా సమీప బంధువే చంపాడని తెలుసుకున్నారు. కేసు నమోదైంది.
Similar News
News November 18, 2025
కడప: 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలు గుర్తించిన అధికారులు

జిల్లాలో గత ప్రభుత్వంలో ఫేజ్-3లో 13,681ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మాణాలను వైసీపీ నేతలు చేపట్టారు. ఇప్పుడు వీటిపై విచారణ జరుగుతోంది. ప్రత్యేక యాప్ ద్వారా ఫిజికల్, ఫైనాన్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలున్నట్లు తెలిపారు. సుమారు 6,713 ఇళ్లు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. 6,258 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు.

అన్నదాతా సుఖీభవ – అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

వాట్సాప్‌లో మనమిత్ర నంబర్ 9552300009కు ‘‘Hi’’ అని మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి.. అన్నదాత సుఖీభవను సెలక్ట్ చేయాలి. స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే.. రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు వస్తాయి. అందులోనే అన్నదాత సుఖీభవకు అర్హులా?, అనర్హులా? అనేది వస్తుంది. అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది.