News March 20, 2025
భువనగిరి: 50 సెంటర్లలో రేపటి నుంచి పది పరీక్షలు

జిల్లాలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 50 పరీక్ష కేంద్రాలలో 8,362 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు డీఈవో సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరగనుందని, విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
Similar News
News November 17, 2025
HYD: సౌదీలో ఘటనపై స్పీకర్ దిగ్భ్రాంతి

సౌదీలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురైన ఘటన పట్ల తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో HYDకు చెందిన హజ్ యాత్రికులు మరణించడం పట్ల స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మృతుదేహాలు వస్తాయా రావా సాయంత్రం తెలుస్తోంది: నాంపల్లి MLA

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసిందని, మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే నాకు కాల్ చేశాడని, ఇక్కడ బాధిత కుటుంబాలను కలిశానని నాంపల్లి ఎమ్మెల్యే హుస్సేన్ అన్నారు. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధికుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని, అసదుద్దీన్ ఒవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారని, బాధ్యత కుటుంబాలను ఆదుకుంటామని, మృతుదేహాలు వస్తాయా రావా అనేది సాయంత్రం తెలుస్తుందన్నారు.