News November 19, 2024

భూపాపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం

image

భూపాపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పలిమల మండలంలోని కామన్‌పల్లి-ముకునూర్ ప్రధాన రహదారి మధ్యలో కిష్టాపూర్ వద్ద సోమవారం రాత్రి పులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇదే ప్రాంతంలో రెండేళ్ల క్రితం ఓ పులి పశువులపై దాడి చేసినట్లు తెలిపారు. అధికారులు విచారణ చేపట్టి స్థానికులను అప్రమత్తం చేయాలని పలువురు కోరుతున్నారు.

Similar News

News November 18, 2025

ప్రత్యేక లోక్ అదాలత్‌లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్‌ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు