News November 12, 2024
భూసేకరణను త్వరగా పూర్తి చేయండి: నంద్యాల కలెక్టర్

జాతీయ రహదారులు, రైల్వే నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో ప్రగతి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణను పూర్తి చేసేందుకు ఆర్డీవోలు, తహశీల్దార్లు చొరవ తీసుకోవాలన్నారు.
Similar News
News November 29, 2025
సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం సహించం: కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత, వంటగది హైజీన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తాజా కూరగాయలతో వేడి భోజనం అందించాలని, తాగునీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచాలని హెచ్చరించారు.