News April 15, 2025

భైంసా: 10 నిమిషాల్లోనే ఆనందం ఆవిరి

image

భైంసా బైపాస్ రోడ్డుపై ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతుడు సుమన్ భైంసా పట్టణంలోని శుభకార్యాన్ని ముగించుకొని బయలుదేరిన 10 నిమిషాల్లోనే ప్రమాదంలో జరిగింది. సుమన్ మృతి చెందడంతో కుటుంబంలో విషాదాన్ని నింపింది. పోస్టుమార్టం కోసం భైంసా ఏరియా ఆసుపత్రిలో మృతదేహాన్ని ఉంచారు. అప్పటివరకు అందరితో కలిసున్న సుమన్ నిమిషాల వ్యవధిలోనే మృతి చెందిన వార్త తెలియడంతో బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Similar News

News April 19, 2025

నాగర్‌కర్నూల్: మహిళపై గ్యాంగ్ రేప్.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారిని విచారిస్తున్నారు. శుక్రవారం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. గతంలో నిందితులు ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం.

error: Content is protected !!