News August 20, 2024
మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర

మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వ్యాధి కేసులు నమోదు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. వ్యాధి నివారణ, చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంకీపాక్స్ నివారణ మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
Similar News
News November 23, 2025
మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారానే ప్రజావాణి: కలెక్టర్

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 24న హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఎన్నికల అవగాహన సదస్సులో అధికారులు పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండాలని తెలిపారు.