News December 26, 2024

మంగళగిరి బాలికకు బాలపురస్కార్ అవార్డు

image

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాత్రపు జెస్సిరాజ్ అనే 9వ తరగతి బాలిక అంతర్జాతీయ స్థాయిలో ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో బంగారు పతకాన్ని గెలిచింది. న్యూజిల్యాండ్‌లో జరిగిన ప్రపంచ స్థాయి పోటీలో బాలిక బంగారు పతకం పొందారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా గురువారం ప్రధాన మంత్రి బాల పురస్కార్ అవార్డును బాలిక అందుకున్నారు. దీంతో కలెక్టర్ నాగలక్ష్మి, అధికారులు బాలికను అభినందించారు.

Similar News

News November 23, 2025

నేడు గుంటూరులో బాబా శ‌త జ‌యంతి: కలెక్టర్

image

భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా శ‌త‌ జ‌యంతి ఉత్స‌వాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జ‌యంతిని రాష్ట్ర‌స్థాయి పండుగ‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిందని చెప్పారు. ఈ నేప‌థ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ స‌త్య‌సాయి సేవా స‌మితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.