News June 3, 2024
మంచిర్యాల: అటవీ సిబ్బందిపై దాడి.. యువకులపై కేసు

జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద అటవీ సిబ్బందిపై దాడి చేసిన పలువురిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాజా వర్ధన్ తెలిపారు. ఆదివారం రాత్రి తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సాయికుమార్ వాహనాలు తనిఖీ చేస్తుండగా తాళ్లపేట వైపు నుండి బైక్ పై వచ్చిన యువకులు కార్లో ఉన్నవారితో గొడవ పడ్డారన్నారు. గొడవ వద్దని చెప్పిన బీట్ ఆఫీసర్, వాచర్లపై దాడి చేసిన యువకులపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 18, 2025
ADB: ఫిర్యాదులు విన్న వెంటనే పరిష్కారానికి ఆదేశం: ఎస్పీ

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 23 మంది ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన విన్నారు. ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల ప్రజలు 8712659973 నంబర్‌కు వాట్సాప్తో సమస్యలు తెలపాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.