News December 17, 2024
మంచిర్యాల: అవినీతికి పాల్పడిన HMకి జైలు శిక్ష

అవినీతికి పాల్పడిన HMకి జైలు శిక్ష, జరిమానాను బెల్లంపల్లి JFCM మెజిస్ట్రేట్ ముఖేష్ విధించారు. దేవాపూర్ SHO ఆంజనేయులు వివరాల ప్రకారం.. కాసిపేట మండలం రేగులగూడ ఆశ్రమ పాఠశాల HM రొడ్డ గోపాల్ 46మంది విద్యార్థులకు బదులు 136మంది హాజరు ఉన్నట్లు తప్పుగా రాసి ప్రభుత్వ డబ్బులను కాజేశారని 2013లో కేసు నమోదైంది. కోర్టులో సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో మెజిస్ట్రేట్ నిందితుడికి పైవిధంగా శిక్ష విధించారు.
Similar News
News November 19, 2025
BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.