News February 11, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

◼️మంచిర్యాల RTC బస్టాండ్‌లో ప్రమాదం◼️MNCL: నేటి నుంచి పలు రైళ్లు రద్దు◼️బెల్లంపల్లి: బార్ దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్◼️ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రి బాలుడు◼️తాండూర్: మాదారం బీట్‌లోకి పెద్దపులి
Similar News
News March 15, 2025
చిత్రాడలోని జనసేన సభపై మీ కామెంట్

పిఠాపురంలోని చిత్రాడలో ‘జనసేన జయకేతం’సభ విజయవంతంగా ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్‌తో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అయితే తన ప్రసంగంలో స్థానిక అంశాలపై పెద్దగా ఫోకస్ చేయలేదని లోకల్ ప్రజలు అంటున్నారు. హిందీ మన భాష, వైసీపీపై విమర్శలు, నిలిచాం.. టీడీపీని నిలబెట్టాం అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పవన్ చిత్రాడ సభపై మీరెలా ఫీలయ్యారు. కామెంట్ చేయండి..
News March 15, 2025
కౌటాల: గ్రూప్-3లో 3వ ర్యాంకు

కౌటాల మండలం గుడ్లబోరికి చెందిన కామ్రే భాస్కర్ ఇటీవల విడుదల చేసిన <<15731644>>గ్రూప్-2లో 381మార్కులతో 229 ర్యాంకు సాధించారు.<<>> కాగా నిన్న విడుదల చేసిన గ్రూప్-3 ఫలితాల్లోనూ 296.1 మార్కులతో 154వ ర్యాంకు సాధించారు. 2016లో సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందిన భాస్కర్ ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా వున్నారు. చిన్ననాటి నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో పోటీ పరీక్షలకు సిద్ధమైనట్లు తెలిపారు.
News March 15, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

KNR జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఈదులగట్టేపల్లి 40.9°C నమోదు కాగా, జమ్మికుంట 40.7, నుస్తులాపూర్ 40.6, చిగురుమామిడి 40.5, ఇందుర్తి, అర్నకొండ, కొత్తపల్లి-ధర్మారం 40.4, గంగాధర 40.3, దుర్శేడ్, మల్యాల 40.2, గుండి 40.1, ఖాసీంపేట, రేణికుంట 40.0, KNR 39.9, గంగిపల్లి 39.8, వీణవంక 39.6, గట్టుదుద్దెనపల్లె, చింతకుంట, పోచంపల్లి 39.5, బురుగుపల్లి 39.3°C గా నమోదైంది.