News August 7, 2024
‘మండల ప్రత్యేకాధికారులు గ్రామాన్ని దత్తత తీసుకోవాలి’

ఏలూరు కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ వెట్రి సెల్వి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాను అభివృద్ధి బాటలో పయనింపజేసేందుకు మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలోని ప్రతీ కుటుంబం జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేయాలన్నారు. ముందుగా మండలంలో పేదల వివరాలను ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలన్నారు.
Similar News
News December 11, 2025
బాలికల పట్ల లింగ వివక్ష విడనాడాలి: DCPO

బాలికల పట్ల లింగ వివక్ష విడనాడాలని ఏలూరు జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి సూర్య చక్రవేణి అన్నారు. బాల్య వివాహ్- ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల డిప్లొమా విద్యార్థులకు మహిళలపై హింస నిర్మూలన-బాల్య వివాహాలుపై అవగాహన కల్పించారు. బాలికలకు చిన్న వయసులో వివాహాలు చేయరాదన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు దుర్గ భవాని, విశాలాక్షి పాల్గొన్నారు.