News May 23, 2024
మండవల్లి: బాలికపై అత్యాచారం.. నిందితుల అరెస్టు

బాలికపై <<13297310>>అత్యాచారం కేసులో <<>>ముద్దాయి అయిన బాలుడిని కైకలూరు రూరల్ సీఐ బి. కృష్ణ కుమార్ అరెస్టు చేసి, విజయవాడ జువెనైల్ హోమ్‌కు పంపించినట్లు ఎస్‌ఐ రామచంద్రారావు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేయగా.. ఈ కేసులో వీడియోలు తీసి ఫార్వర్డ్ చేసిన నలుగురిని కూడా అరెస్ట్ చేసి కైకలూరు కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Similar News
News November 24, 2025
నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.