News July 30, 2024
మంత్రి దుర్గేష్‌ను కలిసిన చిన్ననాటి మిత్రుడు

మంత్రి కందుల దుర్గేష్‌ను తూ.గో. జిల్లా గోకవరం గ్రామానికి చెందిన ఆయన చిన్ననాటి స్నేహితుడు బత్తుల సత్తిబాబు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ.. రాజమండ్రి SKVT జూనియర్ కళాశాలలో ఇద్దరం చదువుకున్నామని తెలిపారు. తన మిత్రుడు పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
Similar News
News December 9, 2025
రాజమండ్రి: ప్లాస్టిక్ రహిత నగరం వైపు.. ‘రీసైక్లింగ్ లీగ్’

RJYలో ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా నగరపాలక సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ‘ప్లాస్టిక్ రీసైక్లింగ్ లీగ్’ పోస్టర్ను కమిషనర్ రాహుల్ మీనా ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ముప్పుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు లీగ్ దోహదపడుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.