News October 20, 2024
మంత్రి పేరుతో వేధింపులు..?

మంత్రి పేరుతో వేధింపులకు దిగడం కర్నూలులో కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీస్ లైన్ మసీదుకు సంబంధించి కొన్ని దుకాణాలు ఉన్నాయి. ఇందులో వ్యాపారం చేస్తున్న పలువురిని మంత్రి TGభరత్ పేరు చెప్పి ఎక్కువ అద్దె ఇవ్వాలని వేధిస్తున్నారు. బాధితులు CMకు లేఖ రాయగా.. విచారణ చేపట్టాలని కర్నూలు కార్పొరేషన్ కమిషనర్‌కు ఆదేశాలు వచ్చాయి. తన పేరు వాడుకుని దందాలు చేస్తే చర్యలు తప్పవని భరత్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.