News July 24, 2024
మంత్రి లోకేశ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఆత్మకూరు మాజీ శాసనసభ్యుడు కొమ్మి లక్ష్మయ్య నాయుడు, డాక్టర్ కొమ్మి ప్రదీప్ కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు లక్ష్మయ్య నాయుడు తెలియజేశారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News December 22, 2025
మీ చిన్నారికి పోలియో చుక్కలు వేయించారా.?

నెల్లూరు జిల్లాలో మొదటి రోజు 96.12 శాతం మంది చిన్నారులకు సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. మొత్తం 2,94,604 మందికిగాను 2,83,173 మంది పిల్లలకు చుక్కల మందు ఇచ్చారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి ఇవ్వనున్నారు. మరి మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారా.?