News December 20, 2024

మంత్రి లోకేశ్‌ను కలిసిన చంద్రగిరి ఎమ్మెల్యే

image

మంత్రి లోకేశ్‌ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. లోకేశ్ చేపట్టిన ‘యువ గళం’ పాదయాత్ర ముగిసి నేటికీ సంవత్సరం కావస్తున్న సందర్భంగా ఆయనను కలిసినట్టు ఎమ్మెల్యే చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రితో చర్చించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట కుమారుడు వినీల్ ఉన్నారు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.