News September 24, 2024
మంత్రి లోకేశ్ విశాఖ పర్యటనలో మార్పులు

విశాఖలో మంత్రి లోకేశ్ పర్యటన ఒక్క రోజుకే పరిమితమైంది. బుధవారం ఉదయం 9 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకుంటున్న నేపథ్యంలో మంత్రి సాయంత్రం 5 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆర్థిక సదస్సు ముగింపు అనంతరం విశాఖ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు అన్ని చేశామని మంగళవారం సాయంత్రం చేరుకోవలసిన మంత్రి అనివార్య కారణాలతో రాలేదని తెలిపారు.
Similar News
News November 21, 2025
నిర్దిష్ట గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం: కలెక్టర్

వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ గురువారం మాస్టర్ ప్లాన్ రహదారులను పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ 7 మాస్టర్ ప్లాన్ రహదారులను రూ.175 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రహదారుల వల్ల జాతీయ రహదారిపై రద్దీ తగ్గుతుందని అన్నారు. సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.