News June 28, 2024
మంత్రి వాసంశెట్టి సుభాష్ అసహనం

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లను మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతులు, భోజన నాణ్యత, శానిటేషన్ తదితర అంశాలను పరిశీలించారు. వివిధ రికార్డులను తనిఖీ చేసి సిబ్బందిని వివరాలు అడిగారు. సరైన ప్రమాణాలు పాటించడం లేదని గ్రహించి సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే తీరు మార్చుకోవాలని ఆదేశించారు.
Similar News
News December 2, 2025
ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.