News March 12, 2025

మందమర్రి: కేకే 5 గనిలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

image

మందమర్రి ఏరియాలోని KK 5 గని మొదటి షిఫ్ట్ లో జరిగిన ప్రమాదంలో గోలెం సాయి శివ అనే కార్మికుడు గాయపడ్డాడు. 4 సీమ్ 26 దగ్గర దిగి ఉన్న టబ్ ఎక్కించే ప్రయత్నంలో టబ్ ఫ్రేమ్‌కు రైలుకి మద్య కార్మికుడి ఇరకడంతో కుడి చేయి మధ్య వేలు తెగి పోయింది. హుటాహుటిన కార్మికుడిని రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 18, 2025

అద్దె చెల్లించలేదని MRO కార్యాలయానికి తాళం

image

యాదాద్రి: నూతనంగా ఏర్పడిన అడ్డగూడూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి దాదాపు రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమాని తాళం వేశాడు. సొంత భవనం లేక నెలకు రూ.12,600 అద్దె చెల్లిస్తున్న ఈ కార్యాలయానికి, సుమారు రూ.2.13 లక్షలు బకాయి పడ్డారని యజమాని తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు, బకాయి బిల్లు చెల్లించాల్సి ఉందని MRO శేషగిరిరావు తెలిపారు.

News November 18, 2025

APCRDAలో ఉద్యోగాలు

image

అమరావతి <>APCRDA<<>> కన్సల్టెంట్, సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, పీజీ(మాస్టర్ ఇన్ బిజినెస్ ఆపరేషన్ లేదా కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://crda.ap.gov.in/