News June 3, 2024

మచిలీపట్నం: మంగినపూడి బీచ్‌లో యువకుడి మృతి

image

మంగినపూడి బీచ్‌లో సోమవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు బీచ్‌కి వచ్చిన ఓ యువకుడు గల్లంతయ్యాడని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం ఉయ్యూరు నుండి మంగినపూడి బీచ్‌కి 9 మంది స్నేహితులు వచ్చారు. వారంతా కలిసి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా అలలు రావడంతో యువకుడు బీచ్‌లోకి కొట్టుకుపోయాడన్నారు. గల్లంతయిన యువకుడు ఉయ్యూరుకి చెందిన భానుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.

Similar News

News February 25, 2026

వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ డీకే బాలాజీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు (GST) సజావుగా, వంద శాతం వసూలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.