News January 27, 2025

మడికొండ పోలీస్ స్టేషన్ సందర్శించిన సీపీ

image

సెంట్రల్ జోన్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలతో పాటు సిబ్బంది, ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును సీపీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది మౌలిక వసతుల ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఇన్‌స్పెక్టర్ కిషన్ అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 25, 2025

NGKL: వడ్డీ లేని రుణాల పంపిణీకి డిప్యూటీ సీఎం ఆదేశాలు

image

రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ లేని రుణాల పంపిణీని ఒకేసారి నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కలసి కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొని వివరాలు తెలుసుకున్నారు.